Surprise Me!

Champions Trophy 2017 : PCB Twitter Handle Gets Trolled. . | Oneindia Telugu

2017-06-14 0 Dailymotion

Pakistan cricket team secured a battling victory over Sri Lanka in their final Group B match, and the effect of their struggle was felt by the board PCB’s Twitter handle as well, which committed a blunder during Sri Lanka’s batting.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్, శ్రీలంక జట్లు తలపడ్డాయి. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసి సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో తలపడనుంది.సోమవారం కార్డిఫ్‌లో జరిగిన ఈ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్ అందిస్తున్న పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండిస్ 15వ ఓవర్ ఐదవ బంతికి హసన్ అలీ చేతిలో అవుట్ కాగా, అప్పటికి లంక స్కోరు 2 వికెట్ల నష్టానికి 282 పరుగులని ట్విట్టర్లో ట్వీట్ చేసింది.ఈ మేరకు పీసీబీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్‌ను ఉంచగా, అది వైరల్ అయింది

Buy Now on CodeCanyon